తాడేపల్లిగూడెంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు..

Marijuana smuggling

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్టు&comma; 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు&period; గంజాయి తరలిస్తున్న ఇరువురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తాడేపల్లి గూడెం పట్టణ ఎస్సై కె&period;సుధాకర్ రెడ్డి తెలిపారు&period; జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ &comma; డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ ఆదేశాలతో తాడేపల్లిగూడెం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ SSV నాగరాజు కి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిర్వహించినట్లు తెలిపారు&period; ఎస్సై సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటిరోజున ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ శివారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఇరువురు యువకులు గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు&period; గంజాయి తరలిస్తున్న షేక్ అక్బర్&comma; ఓరుగంటి షాలేం రాజు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి&comma; వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని&comma; కోర్టులో హాజరు పరచనున్నట్లు వివరించారు&period; మత్తు&comma; మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని&comma; తమ జీవితాలను సన్మార్గంలో తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు&period; ఆయన వెంట ఎస్సై జీజే ప్రసాద్&comma; హెడ్ కానిస్టేబుల్ జి&period;శ్రీను&comma; కానిస్టేబుల్స్ సి&period;శ్రీనివాసరావు&comma; కె&period;రాజు&comma;కె&period;మహేష్ ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..