batti vikramarka

రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ CM భట్టి విక్రమార్క శంకుస్థాపన

<p>ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పలు గ్రామాల్లో 23 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ CM భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు&period; ముందుగా నాగులవంచలోని రామాలయం నందు భట్టి విక్రమార్క పూజలు నిర్వహించారు &period;అనంతరం నాగులవంచ నుండి తిమ్మినేనిపాలెం…

Read more

రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం…

<p>రైతు నేస్తం ప్రొగ్రామ్‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క&comma; వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు&period; రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌‌à°² అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తమని సీఎం…

Read more

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ

<p>తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి&comma; ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు&period; తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు&period; విభజన హామీలు&comma; రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది&period; కేంద్రం…

Read more

నేడు ప్రజా దర్బార్…

<p>ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే భవన్‌లో ప్రజా దర్బార్‌&period; ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&period; ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటిని సంబంధిత అధికారికి సూచించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించనున్న సీఎం&period; ప్రతి…

Read more

దొరల పాలనకు స్వస్తి పలుకుదాం – భట్టి విక్రమార్క

<p>రానున్న ఎన్నికల పోరులో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు పోరు జరగబోతున్నదని à°ˆ పోరులో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు&period; ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం మోటమర్రి&comma; కలకోట ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్…

Read more

మధిర నియోజకవర్గం లో నామినేషన్ల పర్వం..

<p>మధిర అసెంబ్లీకి మొత్తం 27 సెట్ల నామినేషన్ దాఖలు&period; మల్లు భట్టి విక్రమార్క &lpar;CONGRESS&rpar;-4సెట్లు లింగాల కమల్ రాజ్ &lpar;BRS&rpar;-3 సెట్లు పెరుమాలపల్లి విజయ్ రాజు &lpar;BJP&rpar;-1 బొమ్మర రామ్మూర్తి &lpar;ఇండిపెండెంట్&rpar;-2 సెట్లు బలవంతపు కళ్యాణ్ కుమార్&lpar; పిరమిడ్ పార్టీ ఆఫ్…

Read more