రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం…

'Raitu Nestham' program

Advertisements

&NewLine;<p>రైతు నేస్తం ప్రొగ్రామ్‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క&comma; వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు&period; రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌‌à°² అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తమని సీఎం రేవంత్ అన్నారు&period; దశల వారీగా 3 సంవత్సరాల్లో 2&comma;601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన చేయనున్నట్లు తెలిపారు&period; 97 కోట్లతో రైతునేస్తం ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు తెలిపారు&period; మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు&period; వ్యవసాయాన్ని లాభ సాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్‌ ఫ్లాట్‌ ఫారం ఉపయోగపడుతుందని సీఎం అన్నారు&period; వ్యవసాయ శాస్త్రవేత్తలు&comma; అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు జరపవచ్చన్నారు&period; గ్రామాల నుంచే రైతులు ఆన్‌లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు&comma; సూచనలు అందుకోవచ్చన్నారు&period; తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవచ్చన్నారు&period; ప్రతి మంగళవారం&comma; శుక్రవారం విస్తరణాధికారులు&comma; రైతులతో &OpenCurlyQuote;రైతు నేస్తం’ కార్యక్రమం అమలవుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..