ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వం నిషేధం

Polygamy is banned in Uttarakhand

Advertisements

&NewLine;<p>బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వంపై నిషేధంతో పాటు సహజీవనాన్ని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్‌నూ తప్పనిసరి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి&period; రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ అమలుకు సంబంధించిన ముసాయిదాను జస్టిస్‌ రంజన ప్రకాశ్‌ దేశాయ్‌ కమిటీ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామికి సమర్పించింది&period; రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్లినీ విధిగా రిజిస్ట్రర్‌ చేయించాల్సిందేనని స్పష్టం చేసింది&period; విడాకులు కోరే హక్కులు భార్యభర్తలకు సమానంగా ఉంటాయని భార్య జీవించి ఉండగా భర్త మరో పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం నేరమని తెలిపింది&period; బహు భార్యత్వంపై నిషేధం అమలు చేయాలని అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకూ వారసత్వ హక్కులుంటాయని కమిటీ స్పష్టం చేసింది&period; సహజీవనం చేస్తుంటే దానిని అధికారికంగా ధ్రువీకరిస్తూ స్త్రీ&comma; పురుషులిద్దరూ డిక్లరేషన్‌ను సమర్పించాలని పేర్కొంది&period; అయితే ఈ నిబంధనల నుంచి షెడ్యూల్‌ తెగలకు మినహాయింపు ఇవ్వనున్నారు&period; ముసాయిదాను క్షుణంగా పరిశీలించాక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని సీఎం తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"IpD-PSxTH94" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.