శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభాకర్ రెడ్డి దంపతులు..

prabhakar reddy family

Advertisements

&NewLine;<p>రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి&comma; సతీమణి ప్రశాంతి రెడ్డి ఆలయానికి విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు&period; వీరికి ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం మేధో గురు దక్షిణామూర్తి వద్ద స్వామి అమ్మవార్ల చిత్రపట్టాన్ని &comma; ప్రసాదాలను అందించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.

1 comment

Ramanq 20/11/2023 - 6:01 PM
Superb

Comments are closed.

Add Comment