విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్

prithi mukundhan

Advertisements

&NewLine;<p>ప్రస్తుతంభారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం &OpenCurlyQuote;కన్నప్ప’&period; విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్ప మీద దేశ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి&period; ఆల్రెడీ కన్నప్ప ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది&period; ఇప్పుడు మేకర్స్ మరో ప్రకటన చేశారు&period; ఈ చిత్రంలో డైనమిక్ స్టార్ విష్ణు మంచు సరసన ప్రీతి ముకుందన్ నటించనున్నారు&period; ఈ మేరకు టీంలోకి ఆమెను స్వాగతించింది కన్నప్ప చిత్రయూనిట్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రీతి నటించబోతున్న కీలక పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహించారు&period; ఎన్నో రకాల ఆడిషన్స్ తరువాత ప్రీతి ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని చిత్రయూనిట్ భావించింది&period; విష్ణు మంచు&comma; మోహన్‌లాల్&comma; ప్రభాస్ వంటి వారు నటిస్తున్న ఈ కన్నప్ప మూవీతో ప్రీతి కెరీర్ లో మరో స్థాయికి వెళ్లనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రీతి&period;&period; తన భరతనాట్య కళతో పాత్రకు ప్రాణం పోయనున్నారు&period; &OpenCurlyQuote;కన్నప్ప’లోని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటుగా ఆమె నృత్య నైపుణ్యం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉంటుంది&period; సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా కన్నప్పను తెరకెక్కిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ&period;&period;&OpenCurlyQuote;ప్రీతీకి ఇది తొలి సినిమా మాత్రమే కాదు&period; కళ&comma; సినిమా రంగాల గురించి మరింత ఎక్కువగా నేర్చుకునే ప్రపంచంలోకి వచ్చింది&period; ఆమె ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుంది&period; ఆమెతో కలిసి పనిచేయడానికి టీం అంతా ఎదురుచూస్తోంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"5Je835KTAI"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;geetha-govindam-is-bringing-the-image-of-viraj-ashwin-to-be-loud-and-smart&sol;amp&sol;">విరాజ్ అశ్విన్‌కు జోరుగా హుషారుగా గీత గోవిందం ఇమేజ్ తెస్తోంది&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;విరాజ్ అశ్విన్‌కు జోరుగా హుషారుగా గీత గోవిందం ఇమేజ్ తెస్తోంది&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;geetha-govindam-is-bringing-the-image-of-viraj-ashwin-to-be-loud-and-smart&sol;embed&sol;&num;&quest;secret&equals;c4woErVVgi&num;&quest;secret&equals;5Je835KTAI" data-secret&equals;"5Je835KTAI" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"el6SYA56tj"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;golden-year-for-mega-supreme-hero-sai-dharma-tej&sol;amp&sol;">మెగా సుప్రీమ్ హీరో సాయి ధర్మ తేజ్ కి గోల్డెన్ ఇయర్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మెగా సుప్రీమ్ హీరో సాయి ధర్మ తేజ్ కి గోల్డెన్ ఇయర్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;golden-year-for-mega-supreme-hero-sai-dharma-tej&sol;embed&sol;&num;&quest;secret&equals;NzvSBk5MWc&num;&quest;secret&equals;el6SYA56tj" data-secret&equals;"el6SYA56tj" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.