రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్ పోచంపల్లి పర్యటన

President Draupadi Murmu to Bhudan Pochampally.

Advertisements

&NewLine;<p>నేడు భూదాన్ పోచంపల్లి కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము&period; ఉదయం పదకొండు గంటలకు రాష్ట్రపతి రాక&period; టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీ పరిశీలన చేయనున్న రాష్ట్రపతి&period; ప్రత్యేక ఆర్మీ చాపర్ లో హైదరాబాద్ నుంచి పోచంపల్లి కి చేరుకోనున్న పోచంపల్లి కి రాష్ట్రపతి&period; హెలిప్యాడ్ నుంచి ఇరవై ప్రత్యేక కార్లలో టూరిజం సెంటర్ కు రాష్ట్రపతి&period; భూదానోద్యమ కారులైన ఆచార్య వినోభాబావే &comma;భూదాత వెదిరే రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాల వేయనున్న రాష్ట్రపతి&period; అనంతరం చేనేత కార్మికల దంపతులతో సమావేశం&period; చేనేత మాస్టర్ వీవర్ శివకుమార్ తోను ప్రత్యేక సమావేశం కానున్న రాష్ట్రపతి ముర్మ్&period; బాలాజీ పంక్షన్ హాల్ లో మగ్గాలు పరిశీలించి 350 ప్రత్యేక ఆహ్వానితులతో ముఖాముఖి&period; రాష్ట్రపతి తో కలిసి కేవలం ఆరుగురికి మాత్రమే వేదికపై ఆహ్వానం&period; గవర్నర్ తమిళి సై&comma;రాష్ట్ర మంత్రులు సీతక్క &comma;తుమ్మల నాగేశ్వరరావు&comma; ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరు అధికారులకు అవకాశం&period; సుమారు గంట నలభై నిమిషాల పాటు భూదాన్ పోచంపల్లి లో గడపనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.