నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ఊరేగిన ప్రధాని మోదీ..

Prime Minister Modi

Advertisements

&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;తొలిసారి-కజిరంగ-నేషనల్-పార్క్-kaziranga-national-park-కు-వెళ్లిన-ప్రధాని-మోదీ">తొలిసారి కజిరంగ నేషనల్ పార్క్‌&lpar;Kaziranga National Park&rpar;కు వెళ్లిన ప్రధాని మోదీ&colon;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;నేషనల్-పార్క్-లో-ప్రధాని-మోదీ-prime-minister-modi-పర్యటన">నేషనల్ పార్క్‌లో ప్రధాని మోదీ&lpar;Prime Minister Modi పర్యటన&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"తొలిసారి-కజిరంగ-నేషనల్-పార్క్-kaziranga-national-park-కు-వెళ్లిన-ప్రధాని-మోదీ">తొలిసారి కజిరంగ నేషనల్ పార్క్‌&lpar;Kaziranga National Park&rpar;కు వెళ్లిన ప్రధాని మోదీ&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రధాని మోదీ&lpar;Prime Minister Modi&rpar; మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు&period; తొలిసారి కజిరంగ నేషనల్ పార్క్‌కు వెళ్లిన ప్రధాని మోదీ&period;&period; ఏనుగుపై ఊరేగారు&period; నేషనల్ పార్క్‌&lpar;National Park&rpar;లో ఏనుగుపై సవారీ చేసిన మోదీకి&period;&period; అక్కడి సిబ్బంది విశేషాలు వివరించారు&period; శుక్రవారం రాత్రి కజిరంగ నేషనల్ పార్కు&lpar;National Park&rpar;కు చేరుకున్న ప్రధాని మోదీ&lpar;Prime Minister Modi&rpar; అక్కడే బస చేశారు&period; అనంతరం శనివారం తెల్లవారుజామునే పార్కు మొత్తం సందర్శించారు&period; రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు శంకుస్థాపనలు&comma; ప్రారంభోత్సవాలు చేయనున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"నేషనల్-పార్క్-లో-ప్రధాని-మోదీ-prime-minister-modi-పర్యటన">నేషనల్ పార్క్‌లో ప్రధాని మోదీ&lpar;Prime Minister Modi పర్యటన&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇక కజిరంగ నేషనల్ పార్క్‌&lpar;National Park&rpar;లో పర్యటించిన విషయాన్ని&comma; ఫోటోలను ప్రధాని మోదీ&lpar;Prime Minister Modi&rpar; ట్విటర్ వేదికగా వెల్లడించారు&period; అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌&lpar;National Park&rpar;లో పర్యటించానని&period;&period; దట్టమైన పచ్చదనం మధ్య ఉన్న ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో ఖడ్గమృగంతో సహా విభిన్న జాతుల వృక్షాలు&comma; జంతువులు ఉన్నాయని పేర్కొన్నారు&period; ఈ సందర్భంగా కజిరంగా నేషనల్ పార్క్‌ని సందర్శించి&period;&period; దాని ప్రకృతి అందాలను ఆస్వాదించాలని&period;&period; అస్సాం ప్రజలతోపాటు దేశప్రజలను కోరుతున్నట్లు చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;narendra-modi-good-news-on-the-occasion-of-international-womens-day&sol;amp&sol;">అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గుడ్‌ న్యూస్‌<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-22&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;cm-vijay-&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-22&sol;amp&sol;" alt&equals;"తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌&period;&period;">తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్‌ సృష్టించిన సీఎం విజయ్‌&period;&period;తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు&period; ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-21&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;robert&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-21&sol;amp&sol;" alt&equals;"రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట&period;&period;">రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రముఖ వ్యాపారవేత్త&comma; కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు భారీ ఊరట లభించింది&period; హర్యానాలోని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-20&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;bomb&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-20&sol;amp&sol;" alt&equals;"మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం&period;&period;">మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మహారాష్ట్రలోని పుణెలో ఓ యువకుడు చేసిన నకిలీ బాంబు కలకలం వెయ్యిమంది పోలీసులను పరుగులు పెట్టించింది&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్