93
ప్రధాని మోడీ(Prime Minister Modi):
దేశ ప్రజలకు హోలీ(Holi) శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము. ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలని కోరారు. ఆప్యాయత, సామరస్యం అనే రంగులతో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుందామని పిలుపునిచ్చారు. కాగా.. సోమవారం హోలీ పండుగ జరుపుకోనున్నారు. కొన్ని ప్రాంతాల్లో పండుగ ముందు రోజు హోలికా దహన్ అని.. భోగి మంటలను వెలిగించి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: Jammu and Kashmir : శ్రీనగర్లో భారీ ఉగ్రకుట్ర భగ్నం..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి