కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు రోజుల సమయం మిగిలి ఉంది.

Advertisements

<p>కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు రోజుల సమయం మిగిలి ఉంది&period; కాంగ్రెస్&comma; బీజేపీ నేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు&period; కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు&period; ఏప్రిల్ 9న పోలింగ్ జరగనున్న తరుణంలో&comma; అధికార LDF ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వారు ఘాటు విమర్శలు చేస్తున్నారు&period; ముఖ్యమంత్రి పినరయి విజయన్&comma; ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరూ అహంకారులని&comma; సీఎం ఏమీ దేవుడు కాదని రాహుల్ గాంధీ విమర్శించారు&period; LDF ప్రభుత్వంపై అవినీతి&comma; నిరుద్యోగం వంటి అంశాలపై రాహుల్ మండిపడ్డారు&period; ప్రచారంలో భాగంగా కేరళ నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించడంతో పాటు&comma; సామాన్య ప్రజలతో మమేకమవుతున్నారు&period;<br &sol;>&NewLine;వాయనాడ్ ఎంపీ అయిన ప్రియాంక గాంధీ&period;&period; కన్నూర్&comma; మలప్పురం&comma; తిరువనంతపురం వంటి కీలక ప్రాంతాల్లో బహిరంగ సభలు&comma; రోడ్ షోలలో పాల్గొంటున్నారు&period; కేరళలో LDF మరియు BJP మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ప్రియాంక ఆరోపించారు&period; గత పదేళ్లుగా రాష్ట్రంలో అవినీతి&comma; నిరుద్యోగం పెరిగిపోయాయని&comma; అభివృద్ధి సాధించాలంటే UDF ప్రభుత్వం రావాలని ప్రియాంక గాంధీ ఓటర్లను కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గ్లోబల్ బిజినెస్ హబ్‌గా తెలంగాణ..

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..