ప్రొద్దుటూరు టిడిపి టికెట్ వ‌ర‌ద రాజుల‌ రెడ్డికే…

Proddutur TDP ticket goes to Varada Rajula Reddy.

Advertisements

&NewLine;<p>ప్రొద్దుటూరు టిడిపి టికెట్ సీనియ‌ర్ నాయ‌కుడు&comma; మాజీ ఎమ్మెల్యే నంద్యాల à°µ‌à°°‌à°¦ రాజుల‌రెడ్డినే à°µ‌రించింది&period; టికెట్ రేసులో à°¨‌లుగురు అభ్య‌ర్థులు ఉన్న‌ప్ప‌టికీ చివ‌à°°‌కి పార్టీ అధిష్టానం నంద్యాల à°µ‌à°°‌à°¦ రాజుల‌రెడ్డి వైపే మొగ్గు చూపింది&period; à°µ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే క‌à°¸‌à°°‌త్తులో భాగంగా ప్రొద్దుటూరు టిడిపి టికెట్ వ్య‌à°µ‌హారంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆచి తూచి వ్య‌à°¹‌రించారు&period; ఒక్క ప్రొద్దుటూరు అభ్య‌ర్థిత్వంపై అనేక మార్లు à°¸‌ర్వేలు చేయించుకుని à°®‌రీ అభ్య‌ర్థిని ఖ‌రారు చేశారు&period; ప్ర‌ధానంగా నియోజ‌క‌à°µ‌ర్గ ఇన్‌చార్జిగా ఉన్న జీవి ప్ర‌వీన్ కుమార్ రెడ్డి&comma; à°®‌రో సీనియర్ నేత సీఎం సురేష్ నాయుడు&comma; మాజీ ఎమ్మెల్యే ఎం&period;లింగారెడ్డిలు టికెట్ కోసం à°µ‌à°°‌à°¦ రాజుల‌రెడ్డితో à°¸‌హా పోటీ à°ª‌డ్డారు&period; అయితే ప్రొద్దుటూరులో రాజ‌కీయ à°ª‌రిస్థితులు&comma; పార్టీ నాయ‌క‌త్వం&comma; ప్రత్యర్థి వైసిపి అభ్య‌ర్థి&comma; సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమ‌ల్లు శివప్ర‌సాద్ రెడ్డిపై ధీటైన అభ్య‌ర్థి కోస‌మే టిడిపి అధిష్టానం ఇంత‌కాలం ఈ సీటుపై నాన్పుడు ధోర‌ణి అవ‌లంభించింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏదిఏమైనా చివ‌à°°‌కు టికెట్ ఉత్కంఠ‌à°¤‌కు తెర దించుతూ పార్టీ ప్ర‌క‌టించిన రెండో జాబితాలో ప్రొద్దుటూరు టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే à°µ‌à°°‌à°¦ రాజుల‌రెడ్డికే ఖ‌రారు చేసింది&period; టికెట్ ఖ‌రారు చేయ‌డంతో à°µ‌à°°‌à°¦ శిబిరంలో సంద‌à°¡à°¿ వాతావ‌à°°‌ణం నెల‌కొంది&period; à°µ‌à°°‌à°¦ కార్యాల‌యానికి పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు నాయ‌కులు చేరుకున్నారు&period; టికెట్ ప్ర‌క‌టించ‌గానే కార్య‌క‌ర్తులు&comma; అభిమానులు à°µ‌à°°‌à°¦‌రాజుల‌రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపారు&period; ఈ సంద‌ర్భంగా మాజీ ఎమ్మెల్యే à°µ‌à°°‌à°¦ రాజుల‌రెడ్డి మాట్లాడుతూ&period;&period; పార్టీ అధిష్టానం à°¤‌à°¨ అభ్య‌త్విత్వాన్ని ఖ‌రారు చేయ‌డంపై కృత‌జ్ఞ‌à°¤‌లు తెలిపారు&period; పార్టీ పెద్ద‌లను క‌లిశాక à°­‌విష్య‌త్ కార్య‌చర‌à°£ ప్ర‌క‌టిస్తాన‌న్నారు&period; à°¤‌à°¨ టికెట్ రావ‌డానికి కేవ‌లం ప్ర‌జ‌à°² అభిమానం&comma; à°®‌ద్ద‌తే కార‌à°£‌à°®‌ని ఈ సంద‌ర్బంగా à°µ‌à°°‌à°¦ రాజుల‌రెడ్డి స్ప‌ష్టం చేశారు &period; పార్టీ నిర్వ‌హించిన à°¸‌ర్వేల్లో ప్ర‌జ‌లు&comma; అభిమానులు à°¤‌à°¨ అభ్య‌త్విత్వాన్ని à°¬‌à°²‌à°ª‌à°°‌చార‌ని à°µ‌à°°‌à°¦‌ రాజుల‌రెడ్డి చెప్పారు&period; ఈ సంద‌ర్బంగా à°¤‌à°¨‌ను à°¬‌à°²‌à°ª‌రిచిన వారంద‌రికీ ఆయ‌à°¨ కృత‌జ్ఞ‌à°¤‌లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.