భారీ మొత్తంలో గంజాయి తయారీ..

police

Advertisements

&NewLine;<p>అల్లూరి జిల్లా&period;&period; వాహనాలు తనీఖీ లో భాగంగా అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు కిలోల 227 గ్రాముల లిక్విడ్ గంజాయిని&comma; 23 లక్షల 50 వేల రూపాయలు నగదును&comma; ఓలంగి రాజారావు అనే వ్యక్తిని పట్టుకొవడం జరిగింది&period; ఇతను జి మాడుగుల మండలం అలగాం గ్రామంనకు చెందినవాడు&period; ఓలంగి రాజారావు చాలా రోజుల నుంచి ఈ లిక్విడ్ గంజాయి వ్యాపారానికి అలవాటు పడ్డాడు&period; రెండు మూడు సంవత్సరాల క్రితం తమిళనాడు నుండి కొంతమంది వచ్చి లిక్విడ్ గంజాయి తయారు చేయడం నెర్పారు&period; అక్కడ నుండి లిక్వడ్ తయారుచేసే మిషన్ తీసుకురావడం జరిగింది&period; చుట్టుపక్కల ఒరిస్సా ప్రాంతాము నుండి గంజాయి సేకరించి లిక్విడ్ గంజాయి తయారు చేయడం నేర్చుకున్నాడు&period; ఇతను దగ్గర నుండి లిక్విడ్ గంజాయి&comma; 23లక్షల 50 వేలు నగదు&comma; వెయింగి మిషన్&comma; లిక్విడ్ తయారుచేసే మిషను&comma; పల్సర్‌ బైక్ స్వాధీనం చేసుకున్నాము&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6le9ASjxMG"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;janasenas-fight-over-mla-occupation&sol;amp&sol;">ఎమ్మెల్యే కబ్జాల పై జనసేన పోరాటం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎమ్మెల్యే కబ్జాల పై జనసేన పోరాటం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;janasenas-fight-over-mla-occupation&sol;embed&sol;&num;&quest;secret&equals;7qC48YgbCs&num;&quest;secret&equals;6le9ASjxMG" data-secret&equals;"6le9ASjxMG" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"eE8eRLGchn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;cm-paid-tribute-at-ysr-ghat&sol;amp&sol;">వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;cm-paid-tribute-at-ysr-ghat&sol;embed&sol;&num;&quest;secret&equals;juIAE7Yubc&num;&quest;secret&equals;eE8eRLGchn" data-secret&equals;"eE8eRLGchn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..