అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

Ambedkar statue

Advertisements

&NewLine;<p>సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాల్టీలో కార్మికులు ఉద్యమించారు&period; అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు&period; పట్టణంలో మొత్తం 82 మంది కార్మికలు ఉన్నారు&period; వారిలో కేవలం ఇద్దరికి మాత్రమే వేతనాలు పెంచారు&period; మిగతా 80 మంది పట్ల అధికారలు వివక్ష చూపుతున్నారని వారంతా ఆరోపిస్తున్నారు&period; తమకు కూడా జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు&period; గత వారం రోజులుగా నిరసన తెలుపుతున్నా ఉన్నతాధికారులు స్పందించం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; తమ సమస్య పరిష్కారం చేయకుంటే రెండు మూడు రోజుల్లో సమ్మెకు కూడా దిగుతామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.