గ్యాస్ కంపెనీ లారీ డ్రైవర్ల నిరసన

Protest by gas company lorry drivers

Advertisements

&NewLine;<p>తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో IOCL&comma; HPCL&comma; HP మూడు గ్యాస్ కంపెనీల లారీ డ్రైవర్లు నిరసన చేపట్టారు&period; కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న 106 చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు&period; హిట్ అండ్ రన్ చట్టాన్ని సైతం రద్దు చేయాలంటూ నల్ల రిబ్బన్నులతో నిరసన కోరారు&period; లారీ యూనియన్ డ్రైవర్ల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు&period; డ్రైవర్లపై కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు&period; సుమారు 300 మంది లారీ డ్రైవర్ కార్మికులు రోడ్డుపై బైటయించి నినాదాలు తెలియజేశారు&period; తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసనను కొనసాగిస్తామన్నారు యూనియన్ సభ్యులు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"k8RuT9JFp5"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;nara-bhuvaneshwari-second-day-tour&sol;amp&sol;">నారా భువనేశ్వరి రెండో రోజు పర్యటన<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నారా భువనేశ్వరి రెండో రోజు పర్యటన&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;nara-bhuvaneshwari-second-day-tour&sol;embed&sol;&num;&quest;secret&equals;AvLvK1PWIV&num;&quest;secret&equals;k8RuT9JFp5" data-secret&equals;"k8RuT9JFp5" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"iK0McqIRan"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;cec-team-meeting-with-collectors-and-sp&sol;amp&sol;">కలెక్టర్లు&comma; ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కలెక్టర్లు&comma; ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;cec-team-meeting-with-collectors-and-sp&sol;embed&sol;&num;&quest;secret&equals;B6l6J3nRHh&num;&quest;secret&equals;iK0McqIRan" data-secret&equals;"iK0McqIRan" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.