సత్తెనపల్లిలో డాక్టర్ల నిరసన ర్యాలీ..

Doctors protest

Advertisements

&NewLine;<p>డాక్టర్లపై జరుగుతున్న దాడులను ఖండించాలని మరియు డాక్టర్లకు ఆత్మ రక్షణ కల్పించాలని సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణకు&comma; ఎమ్మార్వో సురేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు&period; డి&period;ఎస్&period;పి ఆదినారాయణ మాట్లాడుతూ మున్ముందు ఇలాంటి దాడులు పునరావ్రుతం కాకుండా రక్షణ కల్పిస్తాం&period; ప్రజలు ఇలాంటి సమస్యలు ఏమైనా వచ్చినాచో లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు&period; దానికోసం ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తాము&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌కు కేంద్రం బ్రేక్‌.

టెస్లా ఉద్యోగుల AI వినియోగంపై వారానికి 200 డాలర్ల పరిమితి.

చైల్డ్ సెక్స్ కంటెంటుపై మెటాకు కేంద్రం నోటీసులు.