ఆలయ పూజారిని దూషించిన ప్రోటోకాల్ ఉద్యోగి..

sri Sailam

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో ఆలయ పూజారిని దూషించి ఘర్షనకు దిగాడని పూజారి రజనీకాంత్ ఈఓ పెద్దిరాజుకు ఫిర్యాదు చేశారు&period; ప్రోటోకాల్ ఉద్వోగి శివారెడ్డి దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన సమయంలో పూజారికి రజినికాంత్ కు ప్రోటోకాల్ ఉద్యోగి శివారెడ్డి మద్య ఘర్షన జరిగింది&period; పూజారి రజనీకాంత్ ను భూతులు తిడుతూ చేయి చేసుకున్న ప్రోటోకాల్ ఉద్యోగి శివారెడ్డిని ఈఓ పెద్దిరాజు విధుల నుంచి తాత్కాలికంగా నిలుపుదల చేశారు&period; పూజారిపై ఘర్షణకు దిగిని ప్రోటోకాల్ ఉద్యోగి శివారెడ్డిపై చర్యలు తీసుకున్నామని&comma; అతనిని విధులు నుంచి తాత్కాలికంగా నిలుపుదల చేశామని ఆలయ ఈఓ పెద్దిరాజు స్పష్టం చేశారు&period; పూజారి రజనీకాంత్ వసతి విభాగం ప్రోటోకాల్ ఉద్యోగి శివారెడ్డిపై జరిగిన ఘర్షణలపై విచారణ చేస్తున్నామని ఈఓ పెద్దిరాజు తెలియజేశారు&period; పూజారిపై దాడిని బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ&comma; తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"xwKWi8J5qj"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;aids-awareness-rally&sol;amp&sol;">ఎయిడ్స్ అవగాహన ర్యాలీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎయిడ్స్ అవగాహన ర్యాలీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;aids-awareness-rally&sol;embed&sol;&num;&quest;secret&equals;ZVIOdP1m2l&num;&quest;secret&equals;xwKWi8J5qj" data-secret&equals;"xwKWi8J5qj" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"BXEwaYiHGx"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;vijayanagaram&sol;the-death-of-the-worker-the-management-is-trying-to-cover-it-up&sol;amp&sol;">కార్మికుడు మృతి&period;&period; కప్పిపుచ్చే ప్రయత్నంలో యాజమాన్యం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కార్మికుడు మృతి&period;&period; కప్పిపుచ్చే ప్రయత్నంలో యాజమాన్యం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;vijayanagaram&sol;the-death-of-the-worker-the-management-is-trying-to-cover-it-up&sol;embed&sol;&num;&quest;secret&equals;RbbNtp8Jfn&num;&quest;secret&equals;BXEwaYiHGx" data-secret&equals;"BXEwaYiHGx" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…