పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు..

purandeswari

Advertisements

&NewLine;<p>కాకినాడ రూరల్ కాపు కళ్యాణమండపం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు&period; ఈ సమావేశం లో ఆమె మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం&comma; రాష్ట్ర ప్రభుత్వం కి సహకారం అందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అపవాద వేయడం సరికాదని బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు&period; కేంద్రం భాగ్యస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగడం లేదని అన్నారు&period; కార్యకర్తల ను కలవాలని జిల్లాలలో పర్యటనలు చేస్తున్నామని&comma; జిల్లాలలో రాజకీయ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు&period; రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించడం లేదని అన్నారు&period; కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ లో ప్రకటించిన జాబితాలో కాకినాడ ఉందని స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు&period; కాకినాడ లో పెట్రో కెమికల్ కారిడర్ పెడతామని కేంద్రం ముందుకు వస్తే రాష్ట్రం ముందుకు రాలేదని చెప్పారు&period; ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అని&comma; రాష్ట్రంలో విధ్వంసపాలన సాగుతుందన్నారు&period; ఈ సమావేశంలో బీజేపీ నాయకులు&comma; కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"IlRYOKTp0M"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;struggle-to-provide-reservation-to-kapus&sol;amp&sol;">కాపులకి రిజర్వేషన్ కల్పించేలా పోరాటం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాపులకి రిజర్వేషన్ కల్పించేలా పోరాటం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;struggle-to-provide-reservation-to-kapus&sol;embed&sol;&num;&quest;secret&equals;g8HSm2gx2Q&num;&quest;secret&equals;IlRYOKTp0M" data-secret&equals;"IlRYOKTp0M" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"lQUnhs4is4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;we-dont-need-a-flyover-but-an-underbridge&sol;amp&sol;">ఫ్లై ఓవర్ మాకొద్దు అండర్ బ్రిడ్జి కావాలి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఫ్లై ఓవర్ మాకొద్దు అండర్ బ్రిడ్జి కావాలి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;we-dont-need-a-flyover-but-an-underbridge&sol;embed&sol;&num;&quest;secret&equals;KqVw4j6RHX&num;&quest;secret&equals;lQUnhs4is4" data-secret&equals;"lQUnhs4is4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్