తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు..

pushpa yaga mahosthavam

Advertisements

&NewLine;<p>తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగ మహోత్సవానికి అవసరమైన à°ªà±à°·à±à°ªà°¾à°² à°Šà°°à±‡à°—ింపు à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ తిరుమలలో ఘనంగా జరిగింది&period; తిరుమలలోని కల్యాణవేదిక వద్దగల ఉద్యానవన విభాగంలో ముందుగా à°ªà±à°·à±à°ªà°¾à°²à°•ు ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; టీటీడీ ఈవోఎవి&period;à°§‌ర్మారెడ్డి దంపతులు&comma; శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం&comma; ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు&comma; ఉద్యాన‌à°µ‌à°¨ సిబ్బంది&comma; శ్రీ‌వారి సేవ‌కులు కలిసి à°ªà±à°·à±à°ªà°¾à°²à°¨à± à°Šà°°à±‡à°—ింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు&period; ఈ సందర్భంగా ఈవో ఎవి&period;à°§‌ర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పుష్పయాగాకి శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు తెలిపారు&period; శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి&comma; భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం జరిగిందని చెప్పారు&period; మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్వామి&comma; అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు&period; ఇందుకోసం 17 రకాల పుష్పాలు&comma; 6 రకాల పత్రాలను వినియోగిస్తామని చెప్పారు&period; తమిళనాడు నుంచి నాలుగు టన్నులు&comma; కర్ణాటక నుంచి రెండు టన్నులు&comma; ఆంధ్రప్రదేశ్&comma; తెలంగాణ రాష్ట్రాల నుండి రెండు టన్నులు కలిపి మొత్తం 8 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని వెల్లడించారు&period; శ్రీ‌వారి ఆల‌యంలో పుష్పయాగం సంద‌ర్భంగా ఆదివారం ఉద‌యం రెండవ అర్చన&comma; రెండవ గంట&comma; నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేశారు&period; అక్క‌à°¡ స్నపనతిరుమంజనంలో భాగంగా పాలు&comma; పెరుగు&comma; తేనె&comma; చందనం&comma; పసుపు తదితర సుగంధ‌ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.