హాస్టల్ లో కొండచిలువ కలకలం..

python

Advertisements

&NewLine;<p>కడప జిల్లా&period;&period; ఇడుపులపాయ ట్రీపుల్ ఐటీ లోని బాయ్స్ హాస్టల్- 2 లో కొండచిలువ కలకలం రేపింది&period;&period; మంచం కింద దాక్కొని ఉన్న కొండచిలువలను విద్యార్థులు గుర్తించారు&period; ట్రిపుల్ ఐటీ అధికారులకు విద్యార్థులు సమాచారం తెలిపారు&period; వేంపల్లి ఫారెస్ట్ అధికారులు ట్రీపుల్ ఐటీ అధికారుల సమాచారంతో ఘటనా స్థలం వద్దకు చేరుకొని గోన సంచిలో కొండచిలువను బంధించి ఫారెస్ట్ జీప్ లో తీసుకుపోయి ఫారెస్ట్ లో విడిచిపెట్టారు&period; భయాందోళనతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"hhdaO5rt1j"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;negligence-of-officials-in-calculation-of-srisailam-mallanna-hundi&sol;amp&sol;">శ్రీశైలం మల్లన్న హుండి లెక్కింపులో అధికారుల నిర్లక్ష్యం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీశైలం మల్లన్న హుండి లెక్కింపులో అధికారుల నిర్లక్ష్యం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;negligence-of-officials-in-calculation-of-srisailam-mallanna-hundi&sol;embed&sol;&num;&quest;secret&equals;8LBk0dseIx&num;&quest;secret&equals;hhdaO5rt1j" data-secret&equals;"hhdaO5rt1j" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.