ముల్లంగి ఆరోగ్య ఉపయోగాలు

radish

Advertisements

&NewLine;<p>ముల్లంగి దుంపలతో ముల్లంగి పులుసు&comma; ముల్లంగి వేపుడు చేసుకోవచ్చును&period; ఒకటి రెండు వంటకాల్లో తప్ప పెద్దగా ఉపయోగించని ముల్లంగిలో ఎన్నో పోషకాలుంటాయి&period; మహిళల్ని వేధించే మూత్రాశయ ఇబ్బందులు మొదలుకుని క్యాన్సర్లని కట్టడి చేయడం వరకూ వివిధ సమస్యల్ని నియంత్రించగల శక్తి ముల్లంగి దుంపలకు ఉంది&period; రోజుకి ఒక కప్పు ముల్లంగిని సలాడ్‌ రూపంలో తీసుకోగలిగితే &&num;8216&semi;సి&&num;8217&semi; విటమిన్‌ పుష్కలంగా అందుతుంది&period; తెల్లరక్తకణాలూ వృద్ధి చెంది&comma; వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది&period; జలుబూ&comma; దగ్గూ లాంటి సమస్యలూ దరిచేరకుండా ఉంటాయి&period; దీనికుండే ఒక రకం ఘాటు గొంతు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది&period; అధిక కఫాన్ని నియంత్రిస్తుంది&period; రక్తంలోని వ్యర్థాలను తొలగించి రక్తానికి తగినంత ఆక్సిజన్‌ని అందించి కాలేయంపై భారం పడకుండా చేస్తుంది&period; ముల్లంగిని తరచూ తినే వారిలో కామెర్ల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి&period; శరీరంపై ఏర్పడే తెల్లని మచ్చలను నియంత్రించడంలోనూ ఇవి చక్కగా పనిచేస్తాయి&period; ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉంటుంది&period; ఆహారంలో తగినంత పొటాషియం ఉంటే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది&period; అందుకే అధిక రక్తపోటుతో బాధపడే వారు ముల్లంగిని తరచూ తీసుకోవాలి&period; మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకొంటే రక్తంలో ఒక్కసారిగా గ్లూకోజ్‌ స్థాయిలు పెరిగిపోవడం&comma; తగ్గిపోవడం వంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం