నోయిడా కార్మికుల ఆందోళనపై స్పందించిన రాహుల్ గాంధీ

Advertisements

<p>యూపీలోని నోయిడా కార్మికుల ఆందోళనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు&period; కార్మికులు కోరుకున్నది కేవలం 20వేల వేతనం&period;&period; వారిది దురాశ కాదు&period;&period; హక్కు అని రాహుల్ అన్నారు&period; కార్మికులు సంపాదించింది సగం అద్దెలకే పోతుంది&period;&period; సంవత్సరానికి మూడు వందలు జీతం పెంచే లోపే&period;&period; వారి ఇంటి యజమాని రూ&period; 500 వందలు అద్దె పెంచేస్తున్నారు&period; కార్మికులు బతికేదెలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; యూపీలోని నోయిడా కార్మికులు ఆందోళనపై సోషల్ మీడియా X ద్వారా స్పందించారు రాహుల్ గాంధీ&period; కార్మికులు 20వేల జీతం మాత్రమే కోరుకుంటున్నారు&period; అది దురాశ కాదు&period;&period; వారి హక్కు అని రాహుల్ రాశారు&period; నోయిడా కార్మికులు ఎన్నోమార్లు నిరసనలు తెలిపి అలసిపోయి తుది నిర్ణయంగా ఆందోళనకు దిగారని అన్నారు రాహుల్ గాంధీ&period; నోయిడాలో ఒక కార్మికుడు నెల రూ&period; 12వేలు సాంపాదిస్తుండగా&period;&period; ఇంటి అద్దె రూ&period; 4వేలనుంచి 7 వేల వరకు చెల్లిస్తున్నాడు&period; వారికి సంవత్సరాని జీతం 300 పెంచితే&period;&period; ఇంటి యజమాని అద్దెను ఏడాదికి రూ&period; 500 పెంచుతాడు అని రాహుల్ అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇప్పటికే అదుపులేని ద్రవ్యోల్బణం జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది&period;&period; ప్రజలను అప్పుల ఊబీలో ముంచేస్తోంది&period;&period; ఇదే అభివృద్ది భారత దేశం వాస్తవ పరిస్థితి అంటూ ప్రశ్నించారు&period; అమెరికా సుంకాల యుద్ధాలు&comma; ప్రపంచ ద్రవ్యోల్బణం&comma; కుప్పకూలుతున్న సరఫరా వ్యవస్థ&period;&period; ఈ భారం మోదీజీ స్నేహితులైన పారిశ్రామికవేత్తలపై పడలేదు&period; రోజువారీ కూలీపైనే అత్యంత తీవ్రమైన దెబ్బ పడింది&period; ఏ యుద్ధంలోనూ భాగం కాని&comma; ఏ విధానాన్నీ రూపొందించని కేవలం పనిచేసిన కార్మికుడిపైనే భారం పడుతోంది&period; శాంతియుతంగా తమ హక్కులను డిమాండ్ చేసినందుకు ప్రతిఫలంగా వారిని అణచివేస్తున్నారని రాహుల్ అన్నారు&period; ఎటువంటి సంప్రదింపులు లేకుండా తొందరపాటుతో&comma; మోదీ ప్రభుత్వం 4 కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది&period; ఇవి పని గంటలను 12 గంటలకు పెంచుతున్నాయి&period; తమ పిల్లల స్కూల్ ఫీజుల కోసం అప్పులు చేస్తూ&comma; రోజుకు 12 గంటలూ నిలబడే ఆ కార్మికుడి డిమాండ్ అసంబద్ధమైనదా&quest; మరి ప్రతిరోజూ వారి హక్కులను కాలరాస్తున్నది – ఇదేనా అభివృద్ది అంటే అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..