రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ లైంగిక వేధింపుల ఉచ్చు బిగుస్తోంది..

Advertisements

<p>రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ లైంగిక వేధింపుల ఉచ్చు బిగుస్తోంది&period; ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది&period; ఎమ్మెల్యే తనను వేధించారంటూ ఆరోపిస్తున్న సదరు మహిళ హర్షవీణ&period;&period; తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు&period; తన గోడును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు పట్టించుకోకపోతే&comma; జనసేన పార్టీ కార్యాలయం ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; చిన్నప్పటి నుంచి పవన్‌ను తన కుటుంబ సభ్యుడిగా భావించానని&comma; అలాంటి వ్యక్తి తనకు న్యాయం చేయకపోవడం బాధాకరమని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు&period; మరి ఈ వ్యవహారంపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.