హనుమకొండలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా ప్రారంభం..

హనుమకొండలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా ప్రారంభం

Advertisements

<p>హనుమకొండలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా వైభవంగా ప్రారంభమైంది &period; ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈ మేళాను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి&comma; కొండా సురేఖ&comma; సితక్క సంయుక్తంగా ప్రారంభించారు ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి రైతులతో నేరుగా మాట్లాడారు &period; వ్యవసాయం&comma; ఉద్యానవనం&comma; పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన ఆధునిక పద్ధతులు&comma; నూతన సాంకేతిక పరిజ్ఞానం&comma; ప్రభుత్వ పథకాలపై అధికారులు అందిస్తున్న వివరాలను ఆసక్తిగా తెలుసుకున్నారు&period;<br &sol;>&NewLine;ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ&comma; రైతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు&period; ఇలాంటి మేళాల ద్వారా రైతులకు నూతన ఆలోచనలు&comma; సాంకేతికతపై అవగాహన పెరిగి&comma; దిగుబడులు పెంచుకునే అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు&period; మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా ఆధునిక పద్ధతులను అవలంభించి తమ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు&period; ఈ మెగా రైతు మేళా రైతులకు ఒక మార్గదర్శక వేదికగా నిలిచి&comma; వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..