ఆంధ్ర రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం…

Former MLA Baggu Ramanamurthy

Advertisements

&NewLine;<p>తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన అంగన్వాడీలకు నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సంఘీభావం తెలిపారు&period; 2014వ సంవత్సరంలో 4200 ఉన్న అంగన్వాడీ జీతాలను రెండు పర్యాయలుగా పెంచి 10500 చేయడం జరిగిందని తెలిపారు&period; నాలుగున్నర ఏళ్ళు పరిపాలించిన వైకాపా హయాంలో వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి అంగన్వాడీలను మోసం చేశారన్నారు&period; శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణం అన్నారు&period; రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు&period; అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవడం లేదని రాజారెడ్డి రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుందని ఎద్దవా చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.

శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు.