ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న రాజబాబు..

collector rajbabu

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గంలో తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకిలో ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు&period; రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు ప్రాధాన్యత ర్యాలీలో కృష్ణాజిల్లా కలెక్టర్ రాజాబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు&period; ఆయనతోపాటు ఆర్డీవో రాజు&comma; తాడిగడప మున్సిపల్ కమిషనర్ ప్రకాష్ రావు తో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు&period; జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు యొక్క ప్రాధాన్యతను గుర్తించాలని తద్వారా మంచి నాయకులను ఎన్నుకునేందుకు అవకాశం ఉందని అన్నారు&period; ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజబాబు కోరారు&period; ప్రజాస్వామ్యంలో ఓటే ముఖ్య పాత్ర పోషిస్తుందని అలాంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని రాజబాబు అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"KYYIckkFB5"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;the-largest-constitution-in-the-world-constitution-of-india-roshaiya&sol;amp&sol;">ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం&period;&period; భారత రాజ్యాంగం &&num;8211&semi; రోశయ్య<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం&period;&period; భారత రాజ్యాంగం &&num;8211&semi; రోశయ్య&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;the-largest-constitution-in-the-world-constitution-of-india-roshaiya&sol;embed&sol;&num;&quest;secret&equals;VbMSnXB6SG&num;&quest;secret&equals;KYYIckkFB5" data-secret&equals;"KYYIckkFB5" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"lIVzWoMf2l"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;sri-lakshmi-narasimhaswamy-kalyana-mahotsavam&sol;amp&sol;">శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;sri-lakshmi-narasimhaswamy-kalyana-mahotsavam&sol;embed&sol;&num;&quest;secret&equals;cqC3wgL1p1&num;&quest;secret&equals;lIVzWoMf2l" data-secret&equals;"lIVzWoMf2l" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.