105
తిరుమల, శ్రీవారి దర్శించుకున్న రామ్ చరణ్…ఉపాసన(Ram Charan At Tirumala).
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ కథానాయకుడు రామ్ చరణ్ దంపతులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో సతీమణి ఉపాసన., కుమార్తె క్లిమ్ కార తో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి