రామారావు పటేల్ బంధువు ఇంట్లో పోలీసుల సోదాలు

fst raids

Advertisements

&NewLine;<p>నిర్మల్ జిల్లా భైంసాలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువు ఇంటిలో సమాచారం మేరకు FST టీమ్ తో పోలీసులు సోదాలు నిర్వహించారు&period; దీంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు&period; పోలీసులకు&comma; బీజేపీ శ్రేణులకు మధ్య ఘర్షణ జరిగింది&period; ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి&period; కార్ల అద్దాలు ద్వంసం గాయాలయ్యాయి&period; బీజేపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు&period; పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; పోలీసులు సోదాలు నిర్వహించేందుకు గోడ దూకి ఇంట్లోకి వచ్చారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు&period; విధులకు ఆటంకం కల్గించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.