బీన్స్‌తో గుండెకు మేలు

Beans are good for the heart

Advertisements

&NewLine;<p>వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్‌ తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు&&num;8217&semi; అంటున్నారు&period; బీన్స్‌లో ఉండే పీచు&comma; యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి&period; గుండె ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి&period; కొలెస్ట్రాల్‌&comma; ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా చూస్తాయి&period; సన్నబడాలని డైటింగ్‌ చేసే వాళ్లూ బీన్స్‌ని తినేయొచ్చు&period; అరకప్పు బీన్స్‌లో ఏడు గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి&period; అంటే ముప్ఫై గ్రాముల చికెన్‌&comma; మటన్‌లో లభించే పోషకాలతో సమానం అన్నమాట&period; వీటిని కూరల్లోనే కాదు సూపులూ&comma; ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు&period; బీ కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లూ బీన్స్‌లో లభిస్తాయి&period; ఉడికించిన తరవాత కూడా వీటిలోని డెబ్భై శాతం పోషకాలు మిగిలే ఉంటాయి&period; కాలేయం&comma; చర్మం&comma; కళ్లు&comma; వెంట్రుకలు లాంటి అనేక భాగాలకు వీటినుంచి శక్తి అందుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు