జోరుగా సాగుతున్న కల్తీ పాలు దందా

rampant adulterated milk scandal

Advertisements

&NewLine;<p>యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ భూతం రాజ్యమేలుతోంది&period; భువనగిరి ఎస్&period;ఓ&period;టి&period; పోలీసులు కల్తీ పాలు తయారు చేసే ముఠా ఆటకట్టించారు&period; భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల&comma; గౌస్ కొబ్లండ గ్రామాల్లో కల్తీ పాల దందా జోరుగా సాగుతోంది&period; పక్కా సమాచారంతో కాపుకాసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు&period; వారి నుంచి 350 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం చేసుకున్నారు&period; హైడ్రోజన్ పెరాక్సైడ్&comma; డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్లు సీజ్ చేశారు&period; కల్తీపాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది&period; స్థానిక పోలీసులకు సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి&period; రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదులు సైతం వెళ్లాయి&period; దీంతో ప్రత్యేక టీంను రంగంలోకి దించారు&period; నిందితులను అరెస్ట్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .