పండు వెన్నెల్లో రాములోరి కళ్యాణం..

Ontimitta

Advertisements

&NewLine;<p>కడప జిల్లా ఒంటి మిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది&period; రేపటి నుంచి ఈ నెల 26 వ తేదీ వరకూ జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశారు&period; వేసవిని దృష్టిలో పెట్టుకొని ఉత్సవాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా టీటీడీ అధికారులు చలువ పందిల్లు&comma; తాగునీరు&comma; మజ్జిగ&comma; అన్నదానం ఏర్పాటు చేశారు&period; ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం కోదండరాముని కళ్యాణమని&period;&period; పండు వెన్నెల్లో రాములోరి కళ్యాణం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు రాఘవాచార్యులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..