అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు

Ratha sapthami

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">శ్రీకాకుళం జిల్లా<&sol;a>&comma; ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం&lpar;Arasavalli Suryanarayana Swamy temple&rpar;లో ఘనంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలు&period; రథసప్తమి Ratha sapthami నీ పురస్కరిచుకొని సుందరం గా ముస్తాబు అయిన అరసవల్లి సూర్య దేవాలయం&period; మేళతాళలతో&comma; వేద మంత్రోచ్ఛరణతో పులకిస్తున్న అనివెట్టి మండపం&period; తొలి పూజ ను నిర్వహిస్తున్న విశాఖ శారద పీఠం నుండి ఉత్తరదికారి సాత్మానందేంద్ర సరస్వతి&period; సూర్య దేవుని మూల విరాట్ కి ప్రారంభమైన క్షీరాభిషేకం&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">శారదాపీఠ ఉత్తరాధికారి సాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ&period;&period;<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అరసవల్లి అభివృద్దికి శారదాపీఠం ఎప్పుడూ ముందజలో ఉంటుందని విశాఖ శారదాపీఠ ఉత్తరాధికారి సాత్మానందేంద్ర సరస్వతి అన్నారు&period; రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి క్షేత్రాన్ని ఆయన సందర్శించారు&period; శారదా పీటం నుండి సూర్యనారాయన స్వామి వారికి పట్టు వస్త్రాలతో పాటు&comma; పలు రకాల ద్రవ్యాలను తీసుకొని అనివెట్టి మండపానికి మేళ తాలతో&comma; వేద మంత్రోచ్ఛరణలతో వేంచేశారు&period; అనివెట్టి మండపంలో ఆయన సంకల్పం చెప్పి స్వామివారికి తెచ్చిన పట్టు వస్త్రాలను&comma; ఆశ్రమం నుండి తెచ్చిన పాలను తీసుకొని మూలవిరాట్టు వద్దకు వెళ్లి తొలి పూజ చేసి క్షీరాభిషేకాన్ని ప్రారంభించారు&period; అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అరసవల్లి అభివృద్దికి కృషి చేస్తున్నామని&comma; మా పీఠానికి అరసవల్లితో ఎంతో అనుబంధం ఉందన్నారు&period; ప్రప్రధమంగా తాము ఇక్కడ పూజలు చేయడం జరుగిందన్నారు&period; రధసప్తమికి రాని భక్తులకు ఆశీస్సులు కలగాలని తాము ప్రార్ధంచామన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">స్వామి వారిని దర్శించుకున్న మంత్రులు&period;&period;<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి దర్మాన ప్రసాదరావు&comma; ఎంపి రామ్మోహన్ నాయుడు&comma; ఎమ్మేల్యే లు గోర్లే కిరణ్&comma; విశ్వసరాయి కలావతి&comma; కంబాల జోగులు&comma; చీపురుపల్లి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్&comma; ఎమ్మేల్సి వరుదు కల్యాణి&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ&period;&period;<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రధసప్తమి వేడుకలకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చాలా బాగా చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు&period; సతీ సమేతంగా మంత్రి ధర్మన ప్రసాదరావు స్వామి వారిని దర్శించుకున్నారు&period; అనంతరం ధర్మాన అనివెట్టి మండపం వద్ద మీడియాతో మాట్లాడుతూ క్రమశిక్షణతో అందరూ భగవంతుని దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు&period; అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసాయన్నారు&period; ఇది ప్రపంచంలో ప్రసిద్ది చెందిన దేవాలయం&period; ఇంత సంపూర్ణంగా పూజలు జరిగే ఆలయం ఎక్కడా లేదన్నారు&period; సూర్యుని నమ్మిన వారు తప్పకుండా రధసప్తమి రోజున వచ్చి స్వామివారిని దర్శంచుకుంటారని తెలిపారు&period; పాలకమండలి సభ్యులు కూడా చాలా బాగా పని చేస్తున్నారన్నారు&period;&period; విజయవాడ నుండి రాగానే స్వామి వారి దర్శనం చేసుకున్నానన్నారు&period; దేశ ప్రజలతో పాటు&comma; తమ కుటుంబసభ్యులకు ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుని ఆశీస్సులు కలగాలని స్వామివారిని వేడుకోవడం జరిగిందన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">రధసప్తమి&lpar;Ratha sapthami&rpar; సందర్భంగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ&period;&period;<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అరసవల్లి క్షేత్రంలో సూర్య భగవానుని దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు&period; స్వామి కృప అందరికీ కలగాలని కోరుకున్నట్లు తెలిపారు&period; దేశ ప్రజలకు రధసప్తమి శుభాకాంక్షలు తెలిపారు&period; రైతులకు మంచి సంవత్సరంగా ఉండి&comma; ప్రకృతి విపత్తలు లేకుండా ఉండాలని కోరుకున్నానన్నారు&period; ఆరోగ్యానికి ప్రతీక సూర్య భగవానుడు కనుక ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు&period; ఎన్నికల వస్తున్న సంవత్సరం ఈ వేడి&comma; రేపటి నుండి సూర్యుని వేడి పెరుగుతుంది&period; కనుక భవిష్యత్తులో రాష్ట్రంను అభివృద్దికి తీసుకొని వెళ్లే ప్రభుత్వంను ప్రజలు ఎన్నుకోవాలని&comma; రాష్ట్ర ప్రజలకు సద్బుద్దిని ప్రసాదించాలని కోరకున్నట్లు తెలిపారు&period; తమ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని భావిస్తున్నానని అన్నారు&period; సూర్య భగవానుని దర్శనానికి లక్షల మంది భక్తులు రధసప్తమి రోజున రానున్నారని అన్నారు&period; ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు నడిపించాలని కోరుతున్నానన్నారు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజా వార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-group"><div class&equals;"wp-block-group&lowbar;&lowbar;inner-container is-layout-constrained wp-block-group-is-layout-constrained">&NewLine;<&excl;--more-->&NewLine;<&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-image-right has-medium-image has-circle-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;fifa&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;" alt&equals;"à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;">à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెక్సికోలో à°«à°¿à°«à°¾ ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది&period; గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Trump-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;" alt&equals;"ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;">ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికా&comma; ఇరాన్‌à°² మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది&period; ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Settakka&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;" alt&equals;"ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;">ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-background wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.