ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపిన రవితేజ…

RT75

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">మాస్ మహారాజా రవితేజ &lpar;Ravi Teja&rpar; తన ల్యాండ్‌మార్క్ 75à°µ చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మాస్ మహారాజా రవితేజ &lpar;Ravi Teja&rpar; తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్&comma; మాస్ యాటిట్యూడ్&comma; విలక్షణమైన డైలాగ్ డెలివరీతో రెండున్నర దశాబ్దాలకు పైగా అలరిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు&period; హాస్యాన్ని పండించడంలో రవితేజ&lpar;Ravi Teja&rpar;ది విభిన్న శైలి&period; అలాంటి విలక్షణమైన శైలిలో పూర్తిస్థాయి వినోదభరిత పాత్రలో మాస్ మహారాజాను చూడటానికి ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విభిన్న తరహా చిత్రాలతో తన అభిమానులను&comma; సినీ ప్రేమికులను అలరించేందుకు అవిశ్రాంతంగా వరుస చిత్రాలు చేసుకుంటూ వెళ్ళడం రవితేజకు అలవాటు&period; ఇప్పుడు&comma; ఆయన తన కెరీర్‌లో 75à°µ చిత్రం మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమయ్యారు&period; తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని రవితేజ ల్యాండ్‌మార్క్ చిత్రం ప్రకటన వచ్చింది&period; ఇది రవితేజ శైలిలో ఉండే మాస్ ఎంటర్టైనర్&period; ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు&period; అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తేనే&comma; ఈ సినిమా &&num;8216&semi;దావత్&&num;8217&semi;లా ఉండబోతుందనే అభిప్రాయం కలుగుతోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;rk-puram-lo-is-getting-ready-for-release-in-may&sol;amp&sol;">మే లో రిలీజ్ కు రెడీ అవుతున్న ” RK పురం లో&&num;8230&semi;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భారీస్థాయిలో నిర్వహించబడుతున్న ఊరి జాతరను చూపిస్తూ&comma; సృజనాత్మకంగా రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది&period; రవితేజ 75à°µ చిత్రం అని తెలుపుతూ కళ్ళద్దాల మీద &&num;8216&semi;RT 75&&num;8217&semi; అని రాయడం బాగుంది&period; అలాగే పోస్టర్ మీద &&num;8220&semi;రవన్న దావత్ ఇస్తుండు&period;&period; రెడీ అయిపోండ్రి&&num;8221&semi;&comma; &&num;8220&semi;హ్యాపీ ఉగాది à°°à°¾ భయ్&&num;8221&semi; అని తెలంగాణ యాసలో రాసి ఉండటం గమనించవచ్చు&period; దీనిని బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది&period; ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు &&num;8220&semi;లక్ష్మణ భేరి&&num;8221&semi; అని తెలిపిన మేకర్స్&period;&period; ఈ పాత్ర తీరు ఎలా ఉండబోతుందో కూడా ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు&period; &&num;8220&semi;ఆదాయం&colon; చెప్పను తియ్&period;&period; ఖర్చు&colon; లెక్క జెయ్యన్&period;&period; రాజ్యపూజ్యం&colon; అన్ లిమిటెడ్&period;&period; అవమానం&colon; జీరో&&num;8221&semi; అంటూ రవితేజ పోషిస్తున్న పాత్ర గురించి పోస్టర్ పై రాసుకొచ్చిన తీరు భలే ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌&comma; ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ&comma; సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు&period; శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది&period; భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రతిభావంతులైన స్వరకర్త భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు&period; కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు&period; 2025 సంక్రాంతికి ఈ చిత్రం &&num;8220&semi;ధూమ్ ధామ్ మాస్&&num;8221&semi; దావత్ అని మేకర్స్ పేర్కొన్నారు&period; ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a> మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..