‘కమిటీ కుర్రోళ్లు’ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్..

title poster of Committee Kurrollu

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;కమిటీ-కుర్రోళ్లు-committee-kurrollu">&OpenCurlyQuote;కమిటీ కుర్రోళ్లు’&lpar;Committee Kurrollu&rpar; &colon;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;నిహారిక-కొణిదెల-సమర్పణలో-పింక్-ఎలిఫెంట్-పిక్చర్స్-ఎల్-ఎల్-పి-శ్రీరాధా-దామోదర్-స్టూడియోస్-బ్యానర్స్-పై-రూపొందుతోన్నచిత్రం-కమిటీ-కుర్రోళ్లు-టైటిల్-పోస్టర్-విడుదల-చేసిన-సుప్రీమ్-హీరో-సాయి-దుర్గా-తేజ్">నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్&period;ఎల్&period;పి&comma; శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నచిత్రం &OpenCurlyQuote;కమిటీ కుర్రోళ్లు’ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;నిర్మాత-నిహారిక-కొణిదెల-మాట్లాడుతూ">నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;చిత్ర-దర్శకుడు-యదు-వంశీ-మాట్లాడుతూ">చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;శ్రీ-రాధా-దామోదర్-స్టూడియోస్-ఫణి-జయలక్ష్మి-మాట్లాడుతూ">శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ ఫణి&comma; జయలక్ష్మి మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;నటీనటులు">నటీనటులు &colon;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;సాంకతిక-వర్గం">సాంకతిక వర్గం &colon;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కమిటీ-కుర్రోళ్లు-committee-kurrollu">&OpenCurlyQuote;కమిటీ కుర్రోళ్లు’&lpar;Committee Kurrollu&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"నిహారిక-కొణిదెల-సమర్పణలో-పింక్-ఎలిఫెంట్-పిక్చర్స్-ఎల్-ఎల్-పి-శ్రీరాధా-దామోదర్-స్టూడియోస్-బ్యానర్స్-పై-రూపొందుతోన్నచిత్రం-కమిటీ-కుర్రోళ్లు-టైటిల్-పోస్టర్-విడుదల-చేసిన-సుప్రీమ్-హీరో-సాయి-దుర్గా-తేజ్">నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్&period;ఎల్&period;పి&comma; శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నచిత్రం &OpenCurlyQuote;కమిటీ కుర్రోళ్లు’ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్&period;ఎల్&period;పి&comma; శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం&period;1 చిత్రానికి &OpenCurlyQuote;కమిటీ కుర్రోళ్లు’ &lpar;Committee Kurrollu&rpar; అనే టైటిల్‌ను ఖరారు చేశారు&period; తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు&period; ఈ పోస్టర్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలుత తెలిపారు&period; ఈ సందర్భంగా…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"నిర్మాత-నిహారిక-కొణిదెల-మాట్లాడుతూ">నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద చేసిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లు&period; ఉగాది సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేశాం&period; పోస్టర్ విడుదల చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌గారికి థాంక్స్&period; శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించటం చాలా హ్యాపీగా ఉంది&period; ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం&period; సినిమాకు &OpenCurlyQuote;కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ పెట్టాం&period; అలాంటి టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూడాల్సిందే&period; యదు వంశీగారు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు&period; తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"చిత్ర-దర్శకుడు-యదు-వంశీ-మాట్లాడుతూ">చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సాయి దుర్గా తేజ్ గారికి థాంక్స్&period; పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్&comma; శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కమిటీ కుర్రోళ్లు సినిమా చేస్తున్నాం&period; కొత్తవాళ్లతో ఈ సినిమా చేయటం ఆనందంగా ఉంది&period; ఇందులో 11 మంది హీరోలు&comma; 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం&period; నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని నమ్ముతున్నాం&period; షూటింగ్ పూర్తయ్యింది’’ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"శ్రీ-రాధా-దామోదర్-స్టూడియోస్-ఫణి-జయలక్ష్మి-మాట్లాడుతూ">శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ ఫణి&comma; జయలక్ష్మి మాట్లాడుతూ&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote; మా మూవీ కమిటీ కుర్రోళ్లు సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌కి ధన్యవాదాలు&period; మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం&period; ఈ జర్నీలో పింక్ ఎలిఫెంట్ మాకు తోడుగా రావటం చాలా హ్యాపీగా ఉంది&period; కంటెంట్ ఈజ్ కింగ్&period; అందువల్లే డిఫరెంట్ కంటెంట్‌ చేసిన మా సినిమాకు &OpenCurlyQuote;కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ పెట్టాం&period; పోస్టర్ విడుదల చేశాం&period; తప్పకుండా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"నటీనటులు">నటీనటులు &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సందీప్ సరోజ్&comma; యశ్వంత్ పెండ్యాల&comma; ఈశ్వర్ రాచిరాజు&comma; త్రినాథ్ వర్మ&comma; ప్రసాద్ బెహరా&comma; మణికంఠ పరసు&comma; లోకేష్ కుమార్ పరిమి&comma; శ్యామ్ కళ్యాణ్&comma; రఘువరన్&comma; శివకుమార్ మట్ట&comma; అక్షయ్ శ్రీనివాస్&comma; శరణ్య సురేష్&comma; తేజస్వి రావు&comma; టీన శ్రావ్య&comma; విషిక&comma; షణ్ముకి నాగుమంత్రి &period;&period; ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ &comma; గోపరాజు రమణ&comma; బలగం జయరాం&comma; శ్రీ లక్ష్మి &comma; కంచెరపాలెం కిషోర్ &comma; కిట్టయ్య &comma; రమణ భార్గవ్&comma; జబర్దస్త్ సత్తి పండు తదితరులు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"సాంకతిక-వర్గం">సాంకతిక వర్గం &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సమర్పణ &&num;8211&semi; నిహారిక కొణిదెల&comma; బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ ఎల్ పి&comma; శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్&comma; నిర్మాతలు &&num;8211&semi; పద్మజ కొణిదెల&comma; జయలక్ష్మి అడపాక&comma; రచన&comma; దర్శకత్వం &&num;8211&semi; యదు వంశీ&comma; సినిమాటోగ్రఫీ &&num;8211&semi; రాజు ఎడురోలు&comma; మ్యూజిక్ డైరెక్టర్ &&num;8211&semi; అనుదీప్ దేవ్&comma; ప్రొడక్షన్ డిజైనర్ &&num;8211&semi; ప్రణయ్ నైని&comma; ఎడిటర్ &&num;8211&semi; అన్వర్ అలీ&comma; డైలాగ్స్ &&num;8211&semi; వెంకట సుభాష్ చీర్ల&comma; కొండల రావు అడ్డగళ్ల&comma; ఫైట్స్ &&num;8211&semi; విజయ్&comma; నృత్యం &&num;8211&semi; జె&period;à°¡à°¿ మాస్టర్&comma; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ &&num;8211&semi; మన్యం రమేష్&comma; పి ఆర్ ఒ- బియాండ్ మీడియా &lpar;నాయుడు సురేంద్ర కుమార్ &&num;8211&semi; ఫణి కందుకూరి&rpar;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;needele-needele-janma-song-from-love-mocktail-2&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">కన్నడ బ్లాక్ బస్టర్ లవ్ మోక్టైల్ 2 మూవీ నుంచి &OpenCurlyQuote;నీదేలే నీదేలే&&num;8230&semi;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>Google News<&sol;strong><&sol;em><&sol;a><strong><em> మరిన్ని <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>తాజా వార్తల<&sol;strong><&sol;em><&sol;a><strong><em> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.

ఫుల్ మార్క్స్ సాధించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్..

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్