‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Advertisements

<p>తెలుగు&comma; తమిళ&comma; కన్నడ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయిక గా వెలుగొందారు మంజుల&period; ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే&comma; మగాడు&comma; నేరం నాది కాదు ఆకలిది&comma; ఏయన్నార్ తో దొరబాబు&comma; బంగారు బొమ్మలు&comma; మహాకవి క్షేత్రయ్య&comma; కృష్ణ తో మాయదారి మల్లిగాడు&comma; రక్తసంబంధాలు&comma; శోభన్‌బాబు తో మంచి మనుషులు&comma; పిచ్చిమారాజు వంటి ఎన్నో సూపర్ హిట్స్ లో నటించారు&period; మంజుల కూతురు వనిత ను &OpenCurlyQuote; దేవి &OpenCurlyQuote; తో నటిగా పరిచయం చేశారు ఎంఎస్ రాజు&period; ఇప్పుడు మంజుల మనవరాలు&comma; వనిత కుమార్తె<br &sol;>&NewLine;జోవికా విజయ్ కుమార్‌ను &&num;8216&semi;అగధ&&num;8217&semi; తో నటిగా పరిచయం చేస్తున్నారు ఎంఎస్ రాజు&period; ఇందులో ఆమె పాత్ర పేరు &OpenCurlyQuote; హరిణి &OpenCurlyQuote;&period; ఆమె క్యారెక్టర్ పోస్టర్ ని ఈరోజు విడుదల చేశారు&period;<br &sol;>&NewLine;జోరున కురుస్తోన్న వర్షం లో మసకబారిన పురాతన నేపథ్యంలో&comma; జోవికా అద్భుతమైన రూపంలో కనిపిస్తుంది&period; ఆమె హావభావాలు పలికించే కళ్ళలో అమాయకత్వం&comma; దాగి ఉన్న శక్తి కలగలిసి ఉన్నాయి&period; ఇది కథ యొక్క ఆధ్యాత్మిక&comma; మర్మమైన మూలాలతో గాఢంగా ముడిపడి ఉన్న పాత్రను సూచిస్తుంది&period;<br &sol;>&NewLine;&OpenCurlyQuote;అగధ’ కు సంబంధించి ఇప్పటివరకూ విడుదల చేసిన అన్ని పోస్టర్లు ఈ సినిమా తాలూకు ఇంటెన్సిటీ ని ఆవిష్కరించే విధంగా ఉన్నాయి&period;<br &sol;>&NewLine;ఎం&period; ఎస్&period; రాజు రచన&comma; దర్శకత్వం లో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు&period;<br &sol;>&NewLine;85 రోజుల షూటింగ్&comma; విస్తృతమైన సెట్ వర్క్ మరియు దాదాపు 45 నిమిషాల విఎఫ్ఎక్స్ తో&comma; &OpenCurlyQuote;అగధ’ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని యూనిట్ చాలా నమ్మకంగా ఉంది&period; ఈ చిత్రాన్ని తెలుగు&comma; తమిళ&comma; కన్నడ&comma; మలయాళ&comma; హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు&period; ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..