సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్

Advertisements

<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విద్యా రంగ అభివృద్ధికి కీలక అడుగు పడింది&period;హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ&comma; అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు&period;ఈ సందర్భంగా భూమి పత్రాలను అధికారులకు అందజేసిన మంత్రి&period;&period; త్వరలోనే భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు&period; ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా&comma; టెండర్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందన్నారు&period;కేబినెట్ ఆమోదం అనంతరం యూనివర్సిటీ అధికారులకు భూమి అప్పగించామని&&num;8230&semi;త్వరలో ఇంజనీరింగ్ కాలేజీతో పాటు విద్యార్థుల కోసం హాస్టల్ భవనాలు కూడా నిర్మించనున్నట్లు తెలిపారు&period;హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్య&comma; వైద్యం&comma; ఉపాధి&comma; పర్యాటక రంగాలు అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..