ఏపీ టెన్త్ ఫలితాల్లో 85.25 శాతం ఉత్తీర్ణత..

Advertisements

<p>ఏపీ పదోతరగతి ఫలితాల్లో మళ్లీ బాలికలే పైచేయి సాధించారు&period; ఈసారి 85&period;25 శాతం ఉత్తీర్ణత నమోదైంది&period; బాలికల ఉత్తీర్ణత శాతం 87&period;90 శాతంగా ఉండగా&period;&period;82&period;68శాతం మంది బాలురు పాసయ్యారు&period; బాలురితో పోలిస్తే 5&period;22 శాతం అధికంగా బాలికలు ఉత్తీర్ణత సాధించారు&period; ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 78&period;39శాతం మంది ఉత్తీర్ణులయ్యారు&period; 2వేల161 స్కూల్స్‌లో వందశాతం&comma; 16 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదైంది&period;<&sol;p>&NewLine;<p>ఇక 96&period;7 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానం నిలవగా&period;&period; 57&period;12 శాతంతో అల్లూరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది&period; ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఈసారి అత్యధికంగా 96&period;4శాతం ఉత్తీర్ణత నమోదైంది&period; పదోతరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమస్థానంలో నిలవడం ఇది వరుసగా నాలుగోసారి&period; మే 25 నుంచి జూన్‌ 4 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు&period; మే 1 నుంచి 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు&period; మే 1 నుంచి రీ కౌంటింగ్‌&comma; రీవెరిఫికేషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు&period; ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు&period; ఫెయిలైన వారు నిరాశ చెందొద్దని&period;&period; మళ్లీ ప్రయత్నించాలని ధైర్యం చెప్పారు&period; విద్యార్థుల భవిష్యత్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..