దక్షిణ కోస్తాకు రెడ్ అలెర్ట్….

Visakha Cyclone Warning Centre

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తీవ్ర తుఫాన్‌తో ఉప్పెన ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది&period; తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో తీరం వెంబడి 100 నుంచి 11 0కి&period;మీ వేగంతో గాలులు వీయనున్నాయి&period; తీరం దాటిన తర్వాత కూడా మిచాంగ్ ఉద్ధృతి కొనసాగుతుంది&period; దక్షిణ కోస్తాకు రెడ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి&period; నెల్లూరులో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురుస్తుంది&period; భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి&period; మాగుంట లేఔట్ ప్రధాన రహదారి వెంబడి ఉన్న అపార్ట్ మెంట్లు &comma; షాపింగ్ మాల్స్ నీటిలో మినిగిపోయాయి&period; రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు&period; పెన్నా పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్