ఐదో లిస్ట్‌ విడుదల…

Release of the fifth list of YCP candidates

Advertisements

&NewLine;<p>వచ్చే లోక్‌సభ&comma; అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఐదో లిస్ట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ&comma; ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేశారు&period; 4 ఎంపీ స్థానాలైన కాకినాడ&comma; మచిలీపట్నం&comma; నరసరావుపేట&comma; తిరుపతిలో అభ్యర్థులను వైసీపీ అధిష్ఠానం మార్పు చేస్తూ కొత్త లిస్ట్‌ను విడుదల చేసింది&period; కాకినాడ ఎంపీ స్థానంలో చలమలశెట్టి సునీల్&comma; మచిలీపట్నంలో సింహాద్రి రమేశ్ బాబు&comma; నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్&comma; తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి పోటీ చేస్తారని తెలిపారు&period; ఇక ఈ 4 ఎంపీ స్థానాలే కాకుండా మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను మార్చుతూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది&period; ఇందులో అరకు&comma; సత్యవేడు&comma; అవనిగడ్డ స్థానాలు ఉన్నాయి&period; అరకు అసెంబ్లీ స్థానంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొడ్డేటి మాధవిని మార్చుతూ ఆ సీటును రేగం మత్య్స లింగంకు కేటాయించారు&period; ఇక సత్యవేడులో నూకతోటి రాజేష్&comma; అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు పోటీ చేస్తారని బొత్స తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"Sm0yqU6vXd8" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.