అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలు పక్కా – రేవంత్ రెడ్డి

revanth reddy about congress election manifesto 2023

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు&period; పదేళ్లు కేసీఆర్‌కు అవకాశం ఇస్తే&period;&period; ప్రజలకు చేసిందేమీ లేదన్నారు&period; బీఆర్ఎస్ కు మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితిని ఊహించలేమన్నారు&period; వనపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు&period;తెలంగాణ తీసుకొచ్చామని చెప్పిన వారికి పదేళ్లు అవకాశం ఇచ్చారు&period; తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా&quest; అని ప్రశ్నించారు&period; ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు&period; మరి అలాంటి కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపై లేదా&quest; భారాసకు మరో అవకాశం ఇచ్చే విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది&period; తెలంగాణలో కాంగ్రెస్‌ గెలవాలి&period; అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం’’ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.