మధిర లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

kcr praja aashirvadha sabha

Advertisements

&NewLine;<p>ఈ సారి కూడా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు&period; బీఆర్ ఎస్ కు గతం కంటే ఇంకో రెండు సీట్లు ఎక్కువే వస్తాయన్నారు&period; ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు&period; కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లేనని చెప్పారు&period;బీఆర్ఎస్ అభ్యర్థి కమల్‌రాజును గెలిపిస్తే మధిరలో దళితులందరికీ దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు&period; ధరణి స్థానంలో భూమాత పెడతారట&period; వాళ్లు పెట్టేది భూమాత కాదు&period;&period; భూమేత అని ఎద్దేవా చేశారు&period; బీఆర్ఎస్ ను గెలిపిస్తే&period;&period; పదేళ్ల నుంచి కొనసాగుతున్న అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోతుందన్నారు&period; కాంగ్రెస్‌ నేతలకు రాష్ట్రం గురించి అవగాహనే లేదని ఆయన విమర్శించారు&period; ఖమ్మం జిల్లాను ఆనుకొని పారుతున్న గోదావరి నుంచి లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథా అవుతున్నాయని&comma; వాటిని ఒడిసి పట్టి ఖమ్మం జిల్లాకు సాగునీరు అందించాలన్న ఆలోచన కాంగ్రెస్‌ నాయకులకు ఎందుకు రాలేదని కేసీఆర్‌ ప్రశ్నించారు&period; భట్టి విక్రమార్క మధిరను పట్టించుకోలేదని&comma; ఆయనకు ఓటేస్తే నష్టమే జరుగుతుందన్నారు&period; మంచి ప్రణాళికలతో ముందుకెళ్తున్న బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్