బీఆర్ఎస్ సర్కారు పై మండిపడ్డ రేవంత్ రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రగతి భవన్‌ ముందు ఎర్రటి ఎండలో గద్దరన్న నిలబడినప్పటికీ ఆయనను అందులోకి అనుమతించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు&period; గత బీఆర్ఎస్ సర్కారుపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మండిపడ్డారు&period; ప్రగతి భవన్ ముందు కంచెలను బద్దలుకొట్టి ప్రజావాణిలో ప్రజల సమస్యలను ప్రభుత్వం వింటుంటే బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది&period; నాడు హోం మంత్రికే ప్రగతి భవన్ లోకి అనుమతివ్వలేదు&period; మంత్రి ఈటల రాజేందర్ కు అనుమతి ఇవ్వలేదు&period; అందుకే గేట్లను బద్దలుకొట్టి ప్రజా భవన్ చేశాం&period; మాది ప్రజా ప్రభుత్వం మేము ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.