రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి

revanth reddy delhi tour

Advertisements

&NewLine;<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు&period; ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు&period; తెలుగు రాష్ట్రాల నుంచి దామోదర రాజనర్సింహ&comma; రఘువీరారెడ్డి&comma; పల్లంరాజు&comma; కొప్పుల రాజు&comma; వంశీచందర్ రెడ్డి&comma; టి&period;సుబ్బరామిరెడ్డిలు పాల్గొననున్నారు&period; సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు&comma; అమలు చేయాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది&period; అలాగే రాజస్థాన్&comma; ఛత్తీస్ గఢ్&comma; మధ్యప్రదేశ్ లో పార్టీ ఓటమిపై చర్చ&comma; ఇండియా కూటమిలో సీట్ల పంపకాల విషయంలో పార్టీ వ్యూహం ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"AEMgtbXaAa"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;india-alliance-meeting-in-delhi-today&sol;amp&sol;">ఢిల్లీలో నేడు ఇండియా కూటమి సమావేశం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఢిల్లీలో నేడు ఇండియా కూటమి సమావేశం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;india-alliance-meeting-in-delhi-today&sol;embed&sol;&num;&quest;secret&equals;sVfbwX7sUh&num;&quest;secret&equals;AEMgtbXaAa" data-secret&equals;"AEMgtbXaAa" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"aKHeZs5H92"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;president-draupadi-murmu-to-bhudan-pochampally&sol;amp&sol;">రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్ పోచంపల్లి పర్యటన<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్ పోచంపల్లి పర్యటన&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;president-draupadi-murmu-to-bhudan-pochampally&sol;embed&sol;&num;&quest;secret&equals;CUO27q28Px&num;&quest;secret&equals;aKHeZs5H92" data-secret&equals;"aKHeZs5H92" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.