రోడ్డుమీదికి పొంగిన వాగు నీరు..

kunkera vagu

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ ఉమ్మడివరం మధ్య ప్రవహిస్తున్న కుంకేరవాగు నీరు పొంగి రోడ్డుమీదికి రావడం వల్ల వినుకొండ మిద నుండి ప్రకాశం జిల్లా అద్దంకి&comma; ఒంగోలు మీదుగా వెళ్ళే రహదారిని నిలుపదలచేసి కుర్చేడు&comma; దర్శి మీదుగా వాహనాలను మళ్ళించారు&period; గతంలో కూడా వర్షాలు కురిసిన సమయంలో ఈ వాగులో ఒక కార్ కొట్టుకు పాయిన సంఘటన చోటు చేసుకుంది&period; మీచౌoగ్ తూఫాన్ కారణంగా ప్రజలు గమనించి కుంకేరవాగు వైపు వెళ్ళకుండా దారి మలుచుకోవాలని వినుకొండ టౌన్ సి ఐ సాంబశివరావు తెలిపారు&period; వాగు దగ్గర ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.