వరద బాధితులకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయం…

Roja Charitable Trust

Advertisements

&NewLine;<p>రాష్ట్ర పర్యాటక&comma; సంస్కృతిక వ్యవహారాల&comma; యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్&period;కె&period;రోజా ఆధ్వర్యంలోని రోజా చారిటబుల్ ట్రస్ట్ తరపున మంత్రి సోదరులు వై&period; రాంప్రసాద్ అగరంపేట దళిత కాలనీ లో వరద భాదితులకు బుధవారం ఆర్థికసాయం అందజేశారు&period; నిండ్ర మండలం అగరంపేట దళిత కాలనీలో నీటి ముంపునకు గురైన 26 కుటుంబాలను పరామర్శించి బాధితులకు బియ్యం&comma; పప్పు&comma; నూనె వంటి నిత్యావసర వస్తువులను పంపిణి చేశారు&period; అలాగే నిండ్ర మండలం ఆత్తూరు దళిత కాలనీ లో వరద భాదితులకు బుధవారం ఆర్థికసాయం అందజేశారు&period; నిండ్ర మండలం ఆత్తూరు దళిత కాలనీలో నీటి ముంపునకు గురైన 45 కుటుంబాలను పరామర్శించి బాధితులకు బియ్యం&comma; పప్పు&comma; నూనె వంటి నిత్యావసర వస్తువులను పంపిణి చేశారు&period; ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.