ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం..

RTC Bus accident

Advertisements

&NewLine;<p>ప్రయాణికులు ప్రయాణించుతూన్న ఆర్థీసీ బస్సు ప్రమాదానికి గురి అవ్వటం చాలా భాధాకరమని&comma; అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు&period; ఈరోజు ఉదయం పదిగంటల సమయంలో చల్లపల్లి మండలం శివారు మేకావారిపాలెం గ్రామంలో నడకుదురు ప్రధాన రహదారిపై ఆర్టీసీ కరకట్ట ఎక్స్ ప్రెస్ బస్సు ప్రమాదానికి గురైంది&period; విషయం తెలుసుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ముందుగా చల్లపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు&period; వారితో మాట్లాడి వారి గాయాల గురించి ఆరా తీశారు&period; వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు&period; బస్సులో ఉన్న ప్రయాణికుల్లో నలుగురు గాయాలకు గురికాగా వారికి ఇక్కడ ప్రాథమిక చికిత్స అందించారని&comma; మెరుగైన చికిత్స నిమిత్తం మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు&period; అనంతరం ఘటనా స్థలికి చేరుకొని బస్సును పరిశీలించి&comma; ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు అక్కడ ఉన్న గ్రామస్తులును&comma; పోలీసు అదికారులను అడిగితేలుసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.