నేడు శబరిమల దేవాలయం మూసివేత

Sabarimala temple

Advertisements

&NewLine;<p>శబరిమల దేవాలయం తలుపులను ఈ రోజు రాత్రి 11&period;00 గంటలకు మూసివేయనున్నారు&period; ఆ తరువాత మకరవిళక్కు మహోత్సవం కోసం మళ్లీ సన్నిధానం ద్వారాలను డిసెంబర్ 30న సాయంత్రం 5&period;00 గంటలకు తెరుస్తారు&period; జ్యోతి దర్శనం వచ్చే ఏడాది జనవరి 16న సాయంత్రం 6 గంటలా 36 నిమిషాల 45 సెకన్లకు కలుగుతుంది&period; మకరవిళక్కు మహత్వష్టం పూర్తయ్యాక శబరిమల సన్నిధానం జనవరి 20న ఉదయం 6&period;30కు మూసేస్తారు&period; ఆ తరువాత భక్తుల దర్శనానికి అనుమతించరు&period; శబరిమల ఆలయంలో 41 రోజుల పాటు మండల పూజలు జరిగాయి&period; డిసెంబర్ 27న మండల పూజ ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు&period; ఆ తరువాత రాత్రి 11 గంటలకు స్వామి వారి ఆలయాన్ని మూసేస్తారు&period; మండల పూజల ముగింపు తరువాత మకరజ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తారు&period; డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు ఉత్సవాల కోసం శబరిమల సన్నిధానాన్ని తెరుస్తారు&period; వచ్చే ఏడాది జనవరి 15న మకరవిళక్కు పూజలు నిర్వహిస్తారు&period; కాగా&comma; మకరవిళక్కు పూజలకు భక్తులు ఆలయానికి పోటెత్తే అవకాశం ఉండటంతో అధికారులు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"34oMwOlrg3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;hanging-it-in-front-of-the-house-but-dont-make-these-mistakes&sol;amp&sol;">దీన్ని ఇంటి ముందు వేలాడదీస్తున్నారా&period;&period; అయితే ఈ తప్పులు చేయకండి&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;దీన్ని ఇంటి ముందు వేలాడదీస్తున్నారా&period;&period; అయితే ఈ తప్పులు చేయకండి&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;hanging-it-in-front-of-the-house-but-dont-make-these-mistakes&sol;embed&sol;&num;&quest;secret&equals;kEtCq0reGz&num;&quest;secret&equals;34oMwOlrg3" data-secret&equals;"34oMwOlrg3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6dKd8kLZ0i"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;if-you-do-this-on-thursday-your-wishes-will-come-true&sol;amp&sol;">గురువారం రోజు ఇలా చేస్తే మీ కోరికలు ఫలిస్తాయి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గురువారం రోజు ఇలా చేస్తే మీ కోరికలు ఫలిస్తాయి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;if-you-do-this-on-thursday-your-wishes-will-come-true&sol;embed&sol;&num;&quest;secret&equals;jtOn2q0oyI&num;&quest;secret&equals;6dKd8kLZ0i" data-secret&equals;"6dKd8kLZ0i" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..