శ్రీకాళహస్తి స్వామి వారి హీరో సేవలో సాయి ధరమ్ తేజ్..!

hero sai dharam tej

Advertisements

&NewLine;<p>శ్రీకాళహస్తి స్వామి వారి సేవలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్&period; శ్రీకాళహస్తి స్వామి అమ్మ వారిని సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు&period; వీరికి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు&period; అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవాళ్ళ తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.