సలార్ సినిమా టిక్కెట్ల రచ్చ..

RDO SRinivas rajulu

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో హీరో ప్రభాస్ సలార్ సినిమా టిక్కెట్లను అధిక ధరకు రూ 3000 వరకు అమ్ముకుంటూ ప్రజలకు&comma; అభిమానులకు అందకుండా థియేటర్ యాజమాన్యం&comma; దళారులు పక్క మార్గంలో అమ్ముకుంటున్నారని&comma; సినిమా టిక్కెట్లు అందరికీ అందే విధంగా ధరలు నియంత్రణ చేసి ప్రభుత్వ ధరలకే థియేటర్ల వద్ద ఇచ్చే విధంగా చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్డీవో శ్రీనివాసులు రాజుకు వినతి పత్రం అందజేశారు&period; ఈ సందర్భంగా భీమవరం ఎంపీపీ పేరుచర్ల నరసింహరాజు మాట్లాడుతూ అందరూ అభిమానించే హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమాకు టిక్కెట్లను థియేటర్ యాజమాన్యం&comma; దళారులు 1000 నుండి 3000 వరకు అమ్ముకుంటూ&comma; సామాన్యులకు టికెట్ అందకుండా చేస్తున్నారని&comma; ఈ విషయమే ఆర్డిఓ ని కలిసి వినతి పత్రం ఇచ్చామని తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్.

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.