భారీగా నాటు సారా బెల్లం ఊటలు ధ్వంసం..

Natu Sara

Advertisements

&NewLine;<p>పోలీస్ మరియు సెబ్ అధికారులు దోర్నాల మండలంలోని పెద్ద మంతనాల&comma; పణుకుమడుగు&comma; తిమ్మాపురం గ్రామాలలో ఉమ్మడి దాడులు చేసారు&period; అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 1900 లీటర్ల బెల్లపు ఊట మరియు నాటు సారా బట్టీలను ఇరువురు అధికారులు ధ్వంసం చేసారు&period; ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిన్న&comma; నేడు నాటు సారా బట్టీలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగాయి&period; సెబ్ అధికారులతో పాటు ఈ దాడుల్లో మార్కాపురం గ్రామీణ&comma; పట్టణ&comma; దోర్నాల ఎస్సైలు వెంకటేశ్వర నాయక్&comma; కోటేశ్వరరావు&comma; అంకమ్మ రావు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..