సత్యసాయి విద్యార్థుల క్రీడా సమ్మేళనం..

Satya sai University

Advertisements

&NewLine;<p>శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో శ్రీ సత్యసాయి విద్యార్థులు కూడా ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి&period; ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ సత్య సాయి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాఘవేంద్ర ప్రసాద్ ప్రారంభించారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ రత్నాకర్&comma; ట్రస్టు సభ్యులు మరియు&comma; రామకృష్ణ మఠం కి చెందిన సభ్యులు హాజరయ్యారు&period; తొలుత సత్యసాయి విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ ద్వారా సత్యసాయి కి గౌరవ వందనం సమర్పించారు&period; హిల్ వ్యూ స్టేడియంలో బైక్ విన్యాసాలు&comma; జిమ్నా స్టిక్&comma; కత్తి సాము విన్యాసాలతో విద్యార్థులు చూపరులను మంత్రముగ్ధులను చేశారు&period; చైనీస్ డ్రాగన్ నృత్య విన్యాసాలు&comma; బైక్ విన్యాసాలు&comma; రోప్&comma; స్కేటింగ్ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి&period; ఈ క్రీడా ఉత్సవాలను తిలకించడానికి జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో కోలాహలం నెలకొంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"T0PkMzBH4V"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;they-complained-to-the-police-that-they-were-being-attacked&sol;amp&sol;">తమ పై దాడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తమ పై దాడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;they-complained-to-the-police-that-they-were-being-attacked&sol;embed&sol;&num;&quest;secret&equals;a9262ZOn4W&num;&quest;secret&equals;T0PkMzBH4V" data-secret&equals;"T0PkMzBH4V" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"RQkOhi6iq6"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;innovative-protest-by-eating-soil&sol;amp&sol;">మట్టి తింటూ వినూత్న నిరసన&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మట్టి తింటూ వినూత్న నిరసన&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;innovative-protest-by-eating-soil&sol;embed&sol;&num;&quest;secret&equals;gRE7EBeqJG&num;&quest;secret&equals;RQkOhi6iq6" data-secret&equals;"RQkOhi6iq6" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్